05/21/2026
వైయస్‌ఆర్‌సీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, APNRTS , USA మాజీ కో-ఆర్డినేటర్ ముని గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. పార్టీకి ఆయన సేవలు మరువలేనివి. ముని గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ముని గారి కుటుంబ సభ్యులకు వైయస్‌ఆర్‌సీపీ అన్నివిధాలుగా అండగా ఉంటుంది.
05/04/2026
Respect and admiration to Vijay — a true people’s hero who won hearts through his films and is now showing strong character in public life.
Unlike many cinema actors who enter public life without a clear vision and later trade their fan base or community support for political gain, people today are becoming more aware and are rejecting such leadership.
Seeing Vijay stand firm, independent, and value-driven gives hope that honest, people-first leadership is still possible. Hats off, sir 👏
And congratulations on your great victory.
— YS Jagan Fans
04/22/2026
అనుభవం ఆవకాయ బద్ద అంటూ చంద్రబాబు మొత్తం రాష్ట్రాన్ని నాకేశారు. సంపద సృష్టి అనే ఆకర్షణీయమైన మాటలతో జనాన్ని మోసం చేసి రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పులబాట పట్టించారు. ప్రతివారం అప్పులే..ఇప్పటికే రూ.3,56, 655కోట్ల అప్పులతో గిన్నిస్ రికార్డు దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.