Chaarvi Innovations

Call Directions Website Contact the business

Chaarvi Innovations వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చే ప్రయత్నం కావాలి

09/10/2026

సోలార్ ట్రాప్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ? ధర1199
1) అనేక రకాల హానికర కీటకాలు మరియు తెగుళ్లను ఆకర్షించి చంపుతుంది.

2) పురుగుమందుల వలె కాకుండా పర్యావరణ అనుకూలమైన క్రిమి కిల్లర్.

3) శక్తి : సమృద్ధిగా లభించే సౌరశక్తితో పనిచేస్తుంది.

4) పూర్తిగా ఆటోమేటిక్ గా పనిచేస్తుంది.

5) పురుగుమందులు పిచికారీ చేయడానికి అవసరమైన మానవశక్తిపై ఆదారపడలసిన పనిలేదు.

6) పంటలను చీడపీడల నుండి కాపాడి నష్టాన్ని తగ్గిస్తుంది.

మరింత సమాచారం కోసం
రైతులసంస్థ
చార్వి ఇన్నోవేషన్స్®
9700763296

Innovations #రైతులసంస్థ

09/10/2026
30/09/2026

స్ప్రేయర్స్ అందుబాటులో కలవు

అన్నిరకాల క్వాలిటీ స్ప్రేయర్స్ అందుబాటులొ కలవు
మరింత సమాచారం కోసం

రైతుల అభివృద్ధి కోరుకునే
రైతులసంస్థ
*చార్వి ఇన్నోవేషన్స్*
9700763296
www.chaarviinnovations.com

#చార్వి

 #టమోటలో   #పచ్చపురుగును  #జిగురుఅట్టలతోఅడ్డు  #వంకాయలో  #కాయపుచ్చు  #పుచ్చకాయలో  #దోమనుజిగురు అట్టలు మరియు లింగకర్శక బు...
30/09/2026

#టమోటలో #పచ్చపురుగును #జిగురుఅట్టలతోఅడ్డు

#వంకాయలో #కాయపుచ్చు

#పుచ్చకాయలో #దోమను

జిగురు అట్టలు మరియు లింగకర్శక బుట్టలు ఉపయోగించడం వల్ల

#టమోటలో #పచ్చపురుగును ,

#వంకాయలో #కాయపుచ్చు పురుగును

#పుచ్చకాయలో #దోమను నివారించవచ్చు ..

వ్యాధులు వచ్చక నివారణకు వేల రూపాయలు ఖర్చు పెట్టడం కన్న .. ముందు జాగ్రత్త చర్యలు పాటించి పంటలో వ్యాధులను నివారించగలిగితే పెట్టుబడి తగ్గించుకోవచ్చు

మరింత సమాచారం కోసం
మి అభివృద్దినీ కోరుకునే
రైతులసంస్థ
చార్వి ఇన్నోవేషన్స్®
9700763296
chaarviinnovations

#లింగాకర్శకబుట్టలు #కత్తేరపురుగు #మిరపాలోనల్లి #పత్తిలో #పత్తిలోగులభిరంగుపురుగు
#చార్వి #చార్విఇన్నోవేషన్స్

Address

Delhi

Opening Hours

Monday 9am - 5pm
6pm - 7pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 7am - 5pm

Telephone

+919700763296

Alerts

Be the first to know and let us send you an email when Chaarvi Innovations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chaarvi Innovations:

Shortcuts

Share