పరుపులు వాడుతున్న మిత్రులందరికీ 40ఏళ్లుగా trisulfoams పేరుతో వ్యాపారం చేస్తున్న అనుభవజ్ఞుడిగా బసవేశ్వర రావు యశోద అనే నేను చేస్తున్న విన్నపం.. మరియు ప్రేమ పూర్వక హెచ్చరిక..
మిత్రులారా చాలామంది పరుపు ఎలావున్నా ఏళ్ళు తరబడి అలాగే వాడుతున్నారు.. కొంతమంది దాని మీద అవగాహన లేక.. స్తోమత లేక కొంతమంది.. కొని 20ఏళ్ళు అయింది ఇప్పటికీ బాగుంది..(అది పాడైపోయింది అని తెలియక) అని చెప్పుకొనే ధనికులు.. ఇలా అందరూ.. రోజుకు 8గంటలు సుఖంగా నిద్రపోవాలని అనుకుంటారుగదా !! మరి ఏ పరుపు ను ఎంచుకోవాలి? అలాగే.. ఇప్పుడు వాడుతున్న పరుపు ఎలావుంది? దానిని మార్చి ఎలాంటి పరుపును ఎంచుకోవాలి??
ఇవేమీ తెలియక అనారోగ్య సమస్యలతో.. హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెడుతూ బాధ పడుతున్నారు కదూ!! ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. ఒక మంచి పరుపు కొంటే మీ కు ఒక రోజు నిద్రకు సుమారు పది నుండి పదిహేను రూపాయలు మాత్రమే పడుతుంది.. ఆమాత్రం ఖర్చు పెట్టలేని వాళ్ళు ఎవరూ ఉండరు. కాకపోతే.. తెలియక.. అశ్రద్ద.. పాత పరుపుల మీద మక్కువ.. ఇలా ఎన్నో కారణాలతో బాధ పడుతున్నారు..
అందరికీ మీ త్రిశూల్ ఫోమ్స్ ఆహ్వానం పలుకుతోంది.. రండి.. ఎవరికి ఎలాంటి పరుపు.. మరియు దిండు నప్పుతుందో తెలుసుకోండి.. మీరు మాదగ్గిర కొన్నా .. వేరే ఎక్కడ కొన్నా.. ముందు తెలుసుకోండి??
Online లో కొని మోసపోకండి.. మీరు online కొనే పరుపు మీశ రీర ఆకృతికి ఎంతవరకు నప్పుతుంది?? మీకు వచ్చే పరుపు క్వాలిటీ ఏమిటి? అది కొత్తదని గ్యారంటీ ఏమిటి?? ఇప్పుడు అందరూ online కంపెనీలు100 రోజులు వాడి returm చెయ్యండి అని అంటున్నారు కదా!! మరి ఆ వెనక్కి వచ్చిన పరుపులు ఏం చేస్తారు?? మళ్ళీ క్రొత్త కవర్ వేసి మనకే అమ్ముతున్నారేమో??????
ఒకసారి ఆలోచించండి? అందరూ చేయకపోవచ్చు.. కానీ చాలా మంది మాకు చెప్పిన విషయం అది.. నాకు తెలిసిన కస్టమర్లు కొంతమంది వ్యక్తులు online లో తెప్పించుకొని.. అవి సౌకర్యాన్ని ఇవ్వక.. చాలా బాధ పడుతూ అవి ప్రక్కన పడేసి మంచివి కొనుక్కుంటున్నారు.మరి నష్టపోతున్నట్లేగా!!
ఎవరో వాడిన పరుపు మీకు వస్తే.. మీరు వాడితే.. మీ ఆరోగ్యం ఏం కావాలి?? ఆలోచించండి.. ఒక షర్ట్ కొనాలంటే.. వేసుకొని చూసి కొనుక్కునే మనం .. online లో ..మనకు అందులో ఏముందో ..తెలియక.. ఎలాకొంటాం?
ఇది మీరందరు గుర్తించాలని. మీ శ్రేయోభిలాషిగ తెలియజేస్తున్నాను. లక్ష రూపాయలు పెట్టి మంచం కొన్నాం అంటారు. పరుపు మాత్రం .. ఏదో వకటి తక్కువ లో చూపించండి అంటూ వస్తారు.. మేం అదే చెబుతాం.. బాబూ.. మీకు సౌకర్యమైన నిద్రను ఇచ్చేది పరుపు కానీ మంచం కాదు అని.. నిజమే కదా!! ఆలోచించండి మిత్రులారా..
ఇట్లు..
Yasoda Basaveswara Rao..
9989594696
Trisul Foams
Mg road Vijayawada..
Trisul Foams
Celebrating 37 years
Visit our exclusive showrooms for MULTI-BRAND MATTRESSES & SLEEP ACCESSORIES
Want your business to be the top-listed Furniture Store in Vijayawada?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
# 27-14-55, OPP. Tagore Library, Near Ragaviah Park, Bandar Road, Vijayawada/
Vijayawada
520002
Opening Hours
| Monday | 10am - 8pm |